Top Bar Ad

Breaking News

త్యాగరాయగానసభలోని లలితకళా వేదికలో డా. సి. నారాయణరెడ్డి ప్రధమ వర్ధంతి సభ – హాజరైన తెలంగాణ గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులు డా. ఆయూచితం శ్రీధర్ 12-June-18

త్యాగరాయగానసభలోని లలితకళా వేదికలో మహాకవి, జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, డా. సి. నారాయణరెడ్డి ప్రధమ వర్ధంతి సభ – హాజరైన తెలంగాణ గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులు డా. ఆయూచితం శ్రీధర్

ఈ కార్యక్రమంలో త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి, సాహితీకుటీరం అధ్యక్షులు డా. ద్వానాశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *