Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (23.01.19): మూడవరోజు నిర్విఘ్నంగా సాగిన సహస్ర మహా చండీ యాగం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దంపతులు ఇతర కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు

మూడవరోజు నిర్విఘ్నంగా సాగిన సహస్ర మహా చండీ యాగం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దంపతులు ఇతర కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు

మూడవరోజు సహసర మహా చండీ యాగం ఉదయం 8 గంటలకు ప్రారంభమైయింది. ముఖ్యమంత్రర కే చంద్రశేఖర్ రావు దంపతులు ఇతర కుటుంబ సభ్యులు చేరుకొని సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. మొదట రాజ్యశామల మంటపానికి చేరుకొని అమ్మవారికి తొలి పూజ చేసారు మహాకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి పూజలు నిర్వహించారు.

బ్రహ్మ స్వరూపిణి మంటపంలో పూజలు చేశారు. దివ్య వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి అని వేదపండితుల మంత్రోచ్చరణ జరుపుతుండగా సీఎం దంపతులు అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహ పూజలు నిర్వహించారు. వేద పారాయణ చతుర్వేద పారాయణం మంటపంలో ప్రార్థనలు చేశారు. సూర్య నమస్కారాలు చేశారు. సహస్ర మహా చండీ పారాయణ మంటపంలో చండీమాత పూజలు నిర్వహించారు. మహారుద్ర మంటపంలో రుద్ర హవనం, రుద్ర పారాయణ నిర్వహించారు.

ఉదయం పూట జరిగిన కార్యక్రమాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులు చండీమాతకు మహా మంగళహారతి ఇచ్చారు. దంపతీపూజ, సుహాసిని పూజ, కుమారి పూజల నిర్వహణతో మూడోరోజు ఉదయం కార్యక్రమాలు ముగిసాయి.

ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

 

3rd day yagam (31) 3rd day yagam (32) 3rd day yagam (33) 3rd day yagam (34) 3rd day yagam (35) 3rd day yagam (36) 3rd day yagam (37) 3rd day yagam (38) 3rd day yagam (39) 3rd day yagam (40) 3rd day yagam (41) 3rd day yagam (42) 3rd day yagam (43) 3rd day yagam (44) 3rd day yagam (46) 3rd day yagam (47) 3rd day yagam (48) 3rd day yagam (49) 3rd day yagam (50) 3rd day yagam (51) 3rd day yagam (52) 3rd day yagam (53) 3rd day yagam (54) 3rd day yagam (55) 3rd day yagam (56) 3rd day yagam (57) 3rd day yagam (58) 3rd day yagam (59) 3rd day yagam (60) 3rd day yagam (61) 3rd day yagam (62) 3rd day yagam (63) 3rd day yagam (64) 3rd day yagam (65) 3rd day yagam (66) 3rd day yagam (68) 3rd day yagam (69) 3rd day yagam (70) 3rd day yagam (71) 3rd day yagam (72) 3rd day yagam (73) 3rd day yagam (74) 3rd day yagam (75) 3rd day yagam (76) 3rd day yagam (77) 3rd day yagam (45) 3rd day yagam (67) మూడవరోజు సహస్ర మహా చండీ యాగం 23.01.19 24x7onlinenews 3rd day yagam (1) 3rd day yagam (2) 3rd day yagam (3) 3rd day yagam (4) 3rd day yagam (5) 3rd day yagam (6) 3rd day yagam (7) 3rd day yagam (8) 3rd day yagam (9) 3rd day yagam (10) 3rd day yagam (11) 3rd day yagam (12) 3rd day yagam (13) 3rd day yagam (14) 3rd day yagam (15) 3rd day yagam (16) 3rd day yagam (17) 3rd day yagam (18) 3rd day yagam (19) 3rd day yagam (20) 3rd day yagam (21) 3rd day yagam (22) 3rd day yagam (23) 3rd day yagam (24) 3rd day yagam (25) 3rd day yagam (26) 3rd day yagam (27) 3rd day yagam (28) 3rd day yagam (29) 3rd day yagam (30) BHAGALA MUKHI AMMAVAARU MAHA RUDRUDU NAVAGRAHA SAHASRA CHANDI RAJA SHYAMALA AMMAVARU
<
>
????????????????????????????????????

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *