Top Bar Ad

Breaking News

శిల్పారామం: ఆకట్టుకున్న హిందుస్తానీ ఫ్యూషన్, కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శనలు 6-May-2018

ఆకట్టుకున్న హిందుస్తానీ ఫ్యూషన్, కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శనలు

శిల్పారామంలో నిర్వహించు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హిందుస్తానీ ఫ్యూషన్, కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

శ్రీమతి నాగసుధ ప్రణవి శిష్య బృందం హిందుస్తానీ వోకల్ ఫుషన్ లో జై గణేశా గణనాధ, శారదే మా శారదే, భో శంభో శివ శంభో, శిహనరాధన, మల్ హర్ జామ్ అంశాలను గానం చేసి మెప్పించారు. తబలా పై పాయల్, వేణువు పై కృష్ణ, డ్రమ్స్ వోనేష్ సన్ యాలే, గిటార్ పై అభిజిత్, లేఖ్య గాత్ర సహకారం అందించారు.

మానస ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి శోభారాణి గారి నేతృత్వంలో వారి శిష్య బృందం చే నిర్వహించిన కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి. మహాగణపతిం, బ్రహ్మాంజలి, భో శంభో, జతిస్వరం, గరుడగమన, ముద్దుగారే యశోద, భావములోన, అదిగో అల్లదిగో, రఘువంశ, దశావతారం, అలరులు కురియగ అంశాలను గీతాంజలి, శ్రీలేఖ, శ్రీకళ, శ్రీనిధి, అక్షిత, నవనీత, తన్వి మొదలైనవారు ప్రదర్శించి ప్రేక్షకులను మొప్పిచారు.

resized_IMG_6225 resized_IMG_6234 resized_IMG_6238 resized_IMG_6248 resized_IMG_6249 resized_IMG_6252 Shilparamam 6 May 2018
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *