Top Bar Ad

Breaking News

శిల్పారామం: అలరించిన భరతనాట్యం, కూచిపూడి మరియు మోహిని అట్టం నృత్య ప్రదర్శనలు 5-May-2018

అలరించిన భరతనాట్యం, కూచిపూడి మరియు మోహిని అట్టం నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రామలలో భాగంగా శిల్పారామం ఆంఫీ థియేటర్ లో భరతనాట్యం, కూచిపూడి మరియు మోహిని అట్టం అంశాలలో నృత్య ప్రదర్శనాలు జరిగాయి.

కుమారి అశ్విత కృష్ణన్ బెంగుళూరు భరతనాట్య కళాకారిణి తన ప్రదర్శనలో పుష్పాంజలి, నటరాజపదం, వర్ణం, జావళి మరియు డిల్లన అంశాలను భరతనాట్య నృత్య శైలిలో నర్తించి మెప్పించారు.

కళామండలం శ్రీమతి శ్రీరంజని నృత్యశ్రీ డాన్స్ మరియు మ్యూజిక్ శిష్య బృందంచే కూచిపూడి మరియు మోహిని అట్టం నృత్యాలు ప్రదర్శించి అలరించారు.

కుచ్చిపూడిలో పుష్పాంజలి, బ్రహ్మాంజలి, మళ్ళారి, గణేష కీర్తన, పదం అంశాలను కీర్తన, జాగృతి, హర్షిత, కీర్తిక మొదలైన వారు ప్రదర్శించారు.

కళామండలి శ్రీమతి శ్రీ రంజని గారు మోహిని అట్టం నృత్య ప్రదర్శనలో చోళకెట్టు, అష్టపది, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.

Shilparamam 5-May 2018 resized_IMG_6139 resized_IMG_6134 resized_IMG_6132 resized_IMG_6130 resized_IMG_6127 resized_IMG_6126 resized_IMG_6125 resized_IMG_6118 resized_IMG_6116
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *