శిల్పారామం మరియు భారతీయ కళా సంస్కృతి సంయుక్తంగా నిర్వహించిన ” సంగీతరాధన ” – A Musical homage to Sri Muthuswami Dikshitar Sri Annamacharya and Sri Ramadasu
గురువు శ్రీమతి శోభ శ్రీనివాసన్ శిష్యులు కుమారి హంస మరియు మైత్రేయి – వాతాభిగానపితం, శ్రీ రామ నీ నామమే రుచిరా
గురువు శ్రీమతి గాయత్ర్హి శిస్యులు సుధీక్ష, లక్ష్య, స్ఫూర్తి, ప్రణవి మరియు కేశవన్ నమో నమస్తే గీర్వాని, రామభద్ర రారా, తందనాన అహి తందనానా పురే
గురువు శ్రీమతి భాస్కర లలిత శిష్యులు బి.వి.ఎస్ మాన్విత, ఎం.ఎల్. తన్వి, టి. మధురమీనాక్షి, పి.వి నయోనికా, కె. విధుల, వై. సత్య కామేశ్వరి, టి. మాధవి లత, పి. దుర్గ , జి.గీతికా – శ్రీ రాఘవం, గరుడ గమన రా రా, అడివిఅల్లదివో శ్రీ హరి వాసము, పలుకే బంగారమాయెనా, శ్రీమాన్ నారాయణ మరియు ప్రముఖ వాగ్దేయకారుల పాటలను పాడి వినిపించారు.
శ్రీమతి వరుని పి రావు అరుణాచలనాథమ్స్మరామి, గురువు శ్రీమతి శోభా శ్రీనివాసన్ పాడిని శ్రీ మధురాపురి, ఏ తీరుగ నను పాటలు, గురువు శ్రీమతి జయంతి పాడిన శ్రీ గణనాథాం భజరే, సరస్వతి విధియువతి మొదలగునవి వినిపించారు. కర్ణాటక్ వయోలిన్ గురువు శ్రీ తేజాస్ మల్లెల బృందం శ్రీ గణనాథాం భజరే, నారాయణ తే నమో నమో, 3. శ్రీ గురుగుహ తరయాసుమం, కర్ణాటక్ వీణ గురువు శ్రీమతి పద్మజ వారణాసి మరియు శ్రీమతి మీనాక్షిలు కంటి అఖిలాండా, శ్రీ వరలక్ష్మి, పలుకే బంగారమాయెనా అంశాలను వయోలిన్ మరియు వీణల పై పలికించారు.
కూచిపూడి నృత్య అంశాలలో పరమపురుషుడు, దేవదేవం భజే, ఫాహిరామప్రభో, శ్రీమన్నారాయణ అంశాలను గురువు శ్రీమతి లావణ్య, గురువు శ్రీమతి శైలశ్రీ, గురువు శ్రీమతి స్వప్న కృష్ణమోహన్, శిష్యులు ప్రదర్శించి మెప్పించారు.
కళాకారులందరికి శ్రీమతి వాని సత్కరించారు.
Bharatiya Kala Samskruthi
Presents
Sangeethaaradhana
Shilparamam Amphitheatre, 5:30pm – 8pm
A musical homage to
Sri Muthu swami Dikshitar Sri Annamacharya and Sri Ramadasu
5:30 pm Lighting of the lamp by the Gurus and Prayer by SahitiMadhira
5:35 pm A few words about bhAratIyakalAsaMskRuti and Vote of Thanks
Carnatic Vocal 5:40 pm – 7:10 pm
Hamsa and Maitreyi G# Guru Smt. Shobha Srinivasan
- VatapiGanapathimBhaje
HamsadhwaniRagam, AdiTalam, Composed by Sri MuthuswamiDikshitar
- Sri Rama Nee NaamamemiRuchi Ra
Kharaharapriya Ragam, AdiTalam, Composed by Sri Ramadasu
Sudiksha, Lakshya, Spoorthi, Pranavi and Kesavan G# Guru Smt. Gayathri
- Namo Namaste Girvani
MohanaRagam, KhandachapuTalam, Composed by Sri MuthuswamiDikshitar
- Ramabhadra Ra Ra
RevathiRagam, AdiTalam, Composed By Sri Ramadasu
- Thandanana Ahi Tandanana Pure
BowliRagam, AdiTalam, Composed by Sri Annamacharya
B.V.S.Manvith, M.L.Tanvi, T. MadhuraMeenakshi, P.V.Nayonika, K.Vidhula, Y. Satya Kameswari, T.MadhaviLatha, P.Durga, G.Geethika G# Guru Smt. BhaskaraLalitha
- Sri Raghavam (Slokam)
- Garuda Gamana Ra Ra
MayamalavaGowlaRagam, AdiTalam, Composed by Sri Ramadasu
- AdiviAlladivo Sri Hari Vasamu
HindolaRagam, AdiTalam, Composed by Sri Annamacharya
- PalukeBangaraMayena
Ananda BhairaviRagam, AdiTalam, Composed by Sri Ramadasu
- Sriman Narayana
BowliRagam, AdiTalam, Composed by Sri Annamacharya
N.Jyotsna, K.Akshita, K.Meenakshi, V.Manasa, C.Shruti, T.G.YashikaYathi, V.Shraddha, M.Meghana, T.Akshaya Shree, and AnanyaKumari G# Guru Smt. BhaskaraLalitha
- Brahma KadiginaPadamu
HamsadhwaniRagam, AdiTalam, Composed by Sri Annamacharya
- MedalekkiNinnuJuchi
RevathiRagam, AdiTalam, Composed by Sri Annamacharya
- Ramabhadra Ra Ra Shri
ShankarabharanamRagam, AdiTalam, Composed by Sri Annamacharya
Smt. Varuni P. Rao G# Solo
- ArunachalanathamSmarami
SarangaRagam, AdiTAlam, Composed by Sri MuthuswamiDikshitar
Nayonika and Mihika G Guru Smt. Shobha Srinivasan
- Sri Madurapuri
BilahariRagam, RupakaTalam, Composed by Sri MuthuswamiDikshitar
- E TeerugaNanu
Nada NamakriyaRagam, AdiTalam, Composed by Sri Ramadasu
Saanvi M., SiddharthAravind G Guru Smt. Jayanthi
- Sri GananathamBhajare
EeshaManohariRagam, RupakaTalam, Composed by Sri MuthuswamiDikshitar
- SaraswathiVidhiyuvathi
HindolamRagam, RupakaTalam, Composed by Sri MuthuswamiDikshitar
Carnatic Violin 7:10 pm – 7:30 pm
AnaghaPurushothaman, Srijita Srinivasan, Srijanya Srinivasan, and ShriyaVaishnavi
E Guru Sri TejasMallela
- Sri GananathamBhajare
EeshaManohariRagam, RupakaTalam, Composed by Sri MuthuswamiDikshitar
- Narayana the NamoNamo
BehagRagam, AdiTalam, Composed by Sri Annamacharya
- Sri GuruguhaTarayaasumam
SudhaSaveriRagam, RupakaTalam, Composed by Sri MuthuswamiDikshitar
Carnatic Veena 7:30 pm – 7:45 pm
Guru Smt. PadmajaVaranasi and Smt. Meenakshi E
- KantiAkhilanda
BrindavanaSaranga, AdiTalam, Composed by Sri Annamacharya
- Sri Varalakshmi
SreeRagam, AdiTalam, Composed by Sri Muthuswami Dikshitar
- PalukeBangaramaayena
AnandabhairaviRagam, AdiTalam, Composed by Sri Ramadasu
KuchipudiDance 7:45 pm – 8:15 pm
MeghanaYammanur, NavyaRavuri, Trisha AlineniGuru Smt. LavanyaYammanur
- Paramapurushudu
Composed by Sri Annamacharya
- Deva DevamBhaje
HindolaRagam, AdiTalam, Composed by Sri Annamacharya
V.Manasa, C.Sruthi, Sriya, Madhura, and NayonikaGuru Smt. SailaSree
- Pahi Rama Prabho
Composed by Sri Ramadasu
Saryu P., Rachna G Guru Smt. SwapnaKrishnamohan
- Sriman Narayana
BowliRagam, AdiTalam, Composed by Sri Annamacharya