అలరించిన డా. వినీల రావు మరియు వారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు
వారాంతంపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫిథియేటర్ SLB కూచిపూడి కళానిలయం డా. వినీల రావు మరియు వారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
ప్రదర్శనలోని అంశాలను పాహి పాహి గజానన, జతిస్వరం, సంచరధరధ (అష్టపది), భో శంభో, ధనకైలాష్, కొలువైతివా రంగసాయి, ధనుశ్రీ థిల్లాన, హిందోళ థిల్లాన, జయ జయ దుర్గే అంశాలను కూచిపూడి నాట్యశైలిలో డా. వినీల రావు, స్వాతి, సరిత, కల్పన, ఉషారాణి, వేదిక, ప్రీతీ, సంతోషి, రాణి, మనసి, శ్రీజ మొదలగువారు ప్రదర్శించారు.
కళాకారులందరికి ప్రశంసాపత్రాలతో సత్కరించారు.