నేర రహిత నగరంగా హైదరాబాద్: షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా
హైదరాబాద్ అక్టోబర్ 26 : నేర రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. నేరాలను అదుపు చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. షీ టీమ్స్ ఏర్పాటుతో చాలా వరకు కేసులు తగ్గాయని షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా అన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో షీటీమ్స్ 3వ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, స్వాతి లక్రా, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరయ్యారు.ఈ సందర్భంగా షీటీమ్ ఈ-లర్నింగ్, షీటీమ్స్ ఫర్ మి వెబ్సైట్లను ప్రారంభించారు.
SHE TEAMS 3RD ANNIVERSARY CEREMONY-Smt.Swati Lakhra,IPS, Addl.CP. Crimes 2 – 26-Oct-2017
SHE TEAMS-Hyderabad City Police is celebrated its 3rd anniversary. SHE Teams e-learning module will also be launched. Home Minister Sri Nayini Narsimha Reddy is the chief guest. CP Hyderabad Sri M.Mahendar Reddy,IPS, Cine Actress Ms Lavanya Tripathi, Senior Police officers and college students participated.
Date: 26th October Time: 10:30am ,Venue: RTC Kalabhavan, Baghlingampally