Top Bar Ad

Breaking News

నేడు (14 June) సా|| 6.00 లకు రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ

నేడు (14 June) సా|| 6.00 లకు రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, ఏనుగు నరసింహా రెడ్డి గారి గురించి క్లుప్తంగా….

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం, కల్లోనికుంట గ్రామంలో జన్మించిన నరసింహా రెడ్డి,  ఎం.ఎ. ఉస్మానియాలో, తెలుగు సాహిత్యంలో ఎం.ఫీల్, పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం, పి.హేచ్.డి , పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం మొదలగు ఉన్నత విద్యాబ్యాసం చేసారు.

 

ఏనుగు నరసింహా రెడ్డి గారి పలు రచనలు:    

  • ” సమాంతర స్వప్నం ” కవిత సంపుటి (1995 )

  • ” నేనే ” కవిత సంపుటి (2002)

  • ” మట్టిపాట ” శతకం (2008)

  • ” హైదరాబాద్ విషాదం ” (చారిత్రాత్మక అనువాద గ్రంధం 2016)

ప్రస్తుతం కొనసాగుతున్న రచన – తెలంగాణ రుబాయూలు (ఆంధ్రప్రభ డైలీలో 10 నెలలుగా కొనసాగుతున్న సీరియల్)

ఇతర రచనలు – వివిధ పత్రికలలో సాహిత్య సమీక్ష, విమర్శ, విశ్లేషణలు

ఏనుగు నరసింహా రెడ్డి గారు అందుకున్న పురస్కారాలు:

‘ బండ్ల సుబ్రహ్మణ్యం ‘ స్మారక బహుమతి, ‘ రంజని కుందుర్తి ‘ ఉత్తమ కవితా పురస్కారం, ‘ నెలవంక నెమలీక ‘ వారి కలహంస పురస్కారం, ‘ వర్కింగ్ జర్నలిస్ట్ ‘ కవిత్వ బహుమతి, ‘నవతెలంగాణ ‘ వారి వట్టికోట ఆళ్వారు స్వామి ఉత్తమ కవితా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *