Top Bar Ad

Breaking News

ఈ నెల 10న (గురువారం) శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో (NGRI. గేట్2, హబ్సిగూడ౼ఉప్పల్ రోడ్) ఘనంగా నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలు

ఈ నెల 10న (గురువారం) శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో (NGRI.గేట్2, హబ్సిగూడ౼ఉప్పల్ రోడ్) ఘనంగా నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలు

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో (NGRI.గేట్2, హబ్సిగూడ౼ఉప్పల్ రోడ్)
తేది: 10-5-2018 గురువారము రోజున హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు, ఆకుపూజలు, అర్చనలు మరియు అన్నదానము నిర్వహింపబడునని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

అలాగే సాయంత్రం 6 గం.లకు ” జ్ఞాన దుర్గా మ్యూజిక్ అకాడమీ ” ఆధ్వర్యంలో శ్రీమతి నాగజ్యోతి వారి శిష్య బృందంచే భక్తి గాన కచేరీ ఉంటుందని, భక్తులందరు స్వామివారి పూజలలో, కార్యక్రమాలలో పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.

తేదీ: 10-5-18 రోజున ప్రత్యేక పూజలు

ఉ. 5 గం.ల నుండి ఏకాదశ మన్యసూక్త అభిషేకము

ఉ. 8 గం.ల నుండి ప్రత్యేక ఆకుపూజలు, అర్చనలు

మ. 12 గం.లకు అన్నదానము

సా. 6 గం.లకు ” జ్ఞాన దుర్గా మ్యూజిక్ అకాడమీ ” ఆధ్వర్యంలో శ్రీమతి నాగజ్యోతి వారి శిష్య బృందంచే భక్తి గాన కచేరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *