తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సహకారంతో సంస్కృతి కళ నీకేతన్ ఆధ్వర్యంలో ఒడిసి ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్, భాష సంచాలకులు మామిడి హరికృష్ణ, దైవజ్ఞ శర్మ, టిజిఓ ఉపాధ్యక్ష్యుడు పుల్లెంలా రవీందర్ గౌడ్ తదితరులు హాజరై నృత్యకారులను సన్మానించారు.
5