Top Bar Ad

Breaking News

“కలం సైనికుడు” కె. విరాహత్ అలీ జీవిత ప్రస్థానంవై డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం – ఏప్రిల్ 8న (ఆదివారం) మధ్యాహ్నం 3గంటలకు , నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో

“కలం సైనికుడు” కె. విరాహత్ అలీ జీవిత ప్రస్థానంవై డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం – ఏప్రిల్ 8న (ఆదివారం) మధ్యాహ్నం 3గంటలకు , నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో

అటు వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం,ఇటు పీడిత తాడిత ప్రజల గొంతుకగా దాదాపు మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ తోటి పాత్రికేయులకు ఆదర్శంగా నిలిచిన ఆత్మీయులు విరాహత్ అన్న ఉద్యమాల ప్రస్థానంపై జైత్ర కమ్యూనికేషన్స్ సంస్థ డాక్యుమెంటరీ రూపొందించడం శుభపరిణామం. సామాజిక స్పృహ కలిగివుండే జర్నలిస్టు, సమాజానికి ఎంత మేలు చేయగలుగుతారో తన వృత్తి ధర్మంతో ఆయన నిరూపిస్తున్నారు. కేవలం జర్నలిస్టుల హక్కుల సాధనకే పరిమితం కాకుండా,నోరులేని జనాలకు తన గొంతును జతచేసి పోరుబాటలో కవాతు చేస్తున్న కలం సైనికుడు విరాహత్ అలీ. పాత్రికేయులకే కాకుండా యువతరానికి ఎంతో స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరణ వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఏప్రిల్ 8న (ఆదివారం) మధ్యాహ్నం 3గంటలకు , నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరగనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *