భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఈ నెల 9 నుంచి 13 వరకు జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018 ఏప్రిల్ 9 నుంచి 13 వరకు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో… రోజు సాయంత్రం 6:00 గంటలకు.