రేపు ఉదయం ” స్వర కిన్నర ” శ్రీ సి.ఎచ్. త్రినాథ రావు (రిటైర్డ్ ఎజీమ్ SBI) గారి ఆధ్వర్యంలో తేది: 26-Dec న త్యాగరాయ గానసభలో శతాధిక గాయనీమణులచే 12 గంటల “మధురమైన రేయిలో…మరపురాని హాయిలో…” సినీ సంగీత విభావరి మరియు “గానకళాతపస్వి” బిరుదు ప్రదానం
శ్రీ లలిత కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దశమ వార్షికోత్సవ సందర్భంగా ఘంటసాల గారి 95వ జన్మదినం పురస్కరించుకొని, ” స్వర కిన్నర ” శ్రీ సి.ఎచ్. త్రినాథ రావు గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రపంచ రికార్డు వండర్ బుక్ అఫ్ రికార్డు సాధించడం కొరకు తేది: 26-Dec న త్యాగరాయ గానసభలో శతాధిక గాయనీమణులచే 12 గంటల “మధురమైన రేయిలో…మరపురాని హాయిలో…” సినీ సంగీత విభావరి
రేపు ఉదయం సిఎచ్ త్రినాథ రావు కు “గానకళాతపస్వి” బిరుదు ప్రదానం
తేది: 26 -12 -2017 , మంగళవారం ఊ. 9 :00 గం.ల నుండి రాత్రి 9 :00 గం.ల వరకు
వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్
“Swarakinnara” Sri Trinadha Rao is a Retired AGM SBI, and Well Known Singer
Grand musical progm held on 26.12 2017 ,,9 am to 9 pm by Swara kinnera CH.Trinadha Rao garu, with more than hundred female singers on the eve of 10th anniversary of Sri Lalitha Cultural association.