Top Bar Ad

Breaking News

ఆరోరోజు యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహుడు – 22-FEB-18

ఆరోరోజు యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహుడు

ఆరోరోజు యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడు గోవర్ధనగిరిధారిగా కనువిందుచేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పలు ఆధ్యాత్మిక , సాంస్కృతిక , సామాజిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి శ్రీ లక్ష్మినరసింహుడు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రభాతభేరి కార్యక్రమం జరిగింది.

వివిధ కార్యక్రమాల్లో ఆలయ ఈవో గీత,  అర్చకస్వాములు , దేవస్థానం అధికారులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు .

FEATURE IMAGE 4c65196b-dab1-4d6a-b5ef-f7912caef497 c49d9487-1b1c-4eef-b797-148f0cc07de3 e54911a4-7ea1-486a-9181-f4ccc4980560 f8f32de1-8333-4310-8ef4-9e693bd1ba00 aaeb54b7-9503-4ea1-be3b-7d6f8fc4fcb7 a0d72ded-dbf4-4090-8765-342cdd6bf34b 7076970f-1bdd-49a7-bfd9-c3814b42409b 70f307cf-a466-436d-a9ae-c65435a3f55d 8e909e8a-d3b1-4790-b031-05c4d5574ae5 6a100d60-bfc9-4adf-ade7-af3a6a5b5b0a 5a8868d2-a563-4b5c-b34c-8001c18a687e 4be91612-5b18-43a0-8d35-d754c43c2633 6a100d60-bfc9-4adf-ade7-af3a6a5b5b0a fee6fc26-e212-4dd0-b050-1f055117c41b
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *