“బతుకమ్మ ఫిల్మోత్సవం – 3 “, 6వ రోజులో భాగంగా ఈరోజు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “ఫిదా” ప్రదర్శన – 25-SEP-17
రవీంద్రభారతిలో ఆరో రోజు బతుకమ్మ ఫిల్మోత్సవంలో ఈ రోజు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “ఫిదా” సినిమా ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ప్రేక్షకులలతో కలిసి సినిమా దర్శకుడు , నటీనటులు, యూనిట్ సభ్యులు సినిమాను వీక్షించారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులను సంచాలకులు మామిడి హరికృష్ణ ఘనంగా సన్మానించారు.
https://www.facebook.com/100010227249306/videos/524927817858122/