తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సినివారం
ఈ నెల టాక్ @ సినివారం లో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ నుంచి తాజా సంచలనాలు అర్జున్‌రెడ్డి యుద్ధం శరణం దాకా తెలుగుపాటల సాహిత్యానికి కొత్త అక్షరలను అందిచ్చిన. తెలుగు సినిమాలో గేయరచయిత్రి శ్రేష్ఠ గారి తో టాక్ & ముఖాముఖీ ..
అందరికీ ఆహ్వానం
14-10-17
రవీంద్రభారతి సాయంత్రం 5 గం.కు.