Top Bar Ad

Breaking News

రవీంద్రభారతి లో ఘనంగా జరిగిన బసవేస్వర జయంతి వేడుకలు

రవీంద్రభారతి లో ఘనంగా జరిగిన బసవేస్వర జయంతి వేడుకలు

హైదరాబాద్ రవీంద్రభారతిలో బసవేశ్వరుడి 885వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ వేడుకలకు ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,  మండలి చైర్మన్ స్వామి గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *