Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

తెలంగాణ సాహిత్య అకాడమీ: ప్రపంచ తెలుగు మహాసభల సాంస్కృతిక కమిటీ ఏర్పాటు – 23-Nov-17

ప్రపంచ తెలుగు మహాసభల సాంస్కృతిక కమిటీ ఏర్పాటు

డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం సాంస్కృతిక కమిటీని ఏర్పాటు చేశారు. మహసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనల ఎంపిక, రూపకల్పన, నిర్ధారణ, నిర్వహణ బాధ్యతల్ని ఈ కమిటీ తీసుకుంటుంది. ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు డా.కె.వి. రమణాచారి, ప్రముఖ సినీ దర్శకులు బి.నర్సింగరావు, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సభ్యులుగా ఉంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *