Top Bar Ad

Breaking News

” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 ” – తేది. 15,16,17 ఫిబ్రవరి 2019 (ప్రతిరోజూ ఉ.9.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు), వేదిక: లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో….

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ…… సౌజన్యంతో భద్రాచల రామగాన సమితి మరియు శ్రీ వాణి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో….

శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ – వ్యవస్థాపక చైర్మైన్, శ్రీమతి నక్క వెంకటమ్మ, శ్రీ నక్క యాదగిరి స్వామి ఎడ్యుకేషనల్ & స్పోర్ట్స్ ఫౌండేషన్ సమర్పించు…..

” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 “

సంగీత కళారత్న శ్రీ యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ బృందం 5499 మంది గాయకులచే “భక్త రామదాస గోష్టిగానం ”

తేది. 15,16,17 ఫిబ్రవరి 2019, వేదిక: లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్

ఫిబ్రవరి 15,16,17 తేదిలలో ప్రతిరోజూ ఉ.9.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు

విద్యార్థిని విద్యార్హులచే “దాశరథి శతకం” పద్యగానం మరియు గాయకులచే “భక్త రామదాస సంకీర్తనల గోష్టిగానం”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *