Top Bar Ad

Breaking News

దర్శనమ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే మూడో రోజు సుందరకాండ ప్రవచనం ..దూరదర్శన్ పూర్వ సంచాలకులు శ్రీ పాలకుర్తి మధుసూదనరావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు,ఎస్ బిఐ మాజీ సీజీఎమ్ బండారు రామచందర్ రావు శ్రీ సీతారామయ్య, దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *