Top Bar Ad

Breaking News

24X7onlinenews.com(27.04.19): శిల్పారామం మరియు సంసిద్ధి సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న “మ్యూజిక్ అండ్ డాన్స్” ఫెస్టివల్

శిల్పారామం మరియు సంసిద్ధి సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న “మ్యూజిక్ అండ్ డాన్స్” ఫెస్టివల్

శిల్పారామం మరియు సంసిద్ధి సంయుక్త నిర్వహణలో CCRT పూర్వ విద్యార్థులు కళాకారులు కలిసి ” మ్యూజిక్ అండ్ డాన్స్ ” ఫెస్టివల్ ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా డా. యశోద ఠాకూర్ ప్రముఖ కూచిపూడి గురువులు, విష్ణువర్ధన్ రెడ్డి, రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్, విజయ్ కుమార్ ప్రెసిడెంట్ నవ్య నాటక సమితి, కె. అనిల్ కుమార్ వయోలిన్ విద్వాంసులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కర్ణాటక గాత్రకచేరి, కూచిపూడి, ఒడిస్సి, గౌడీయ, భరతనాట్య నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి/

కళాకారులందరికి విచ్చేసిన అతిధులు ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *