Top Bar Ad

Breaking News

24x7onlinenews.com: ఈ నెల 14న ఆదివారం రోజున శ్రీ రామనవమి సందర్భంగా… శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో (NGRI.గేట్2, హబ్సిగూడ౼ఉప్పల్ రోడ్) ఉ:10 గం.. లకు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు

ఈ నెల 14న ఆదివారం రోజున శ్రీ రామనవమి సందర్భంగా… శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో (NGRI.గేట్2, హబ్సిగూడ౼ఉప్పల్ రోడ్) ఉ:10 గం.. లకు శ్రీ సీతారాముల కళ్యాణము ఘనంగా నిర్వహింపబడునని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

అన్నదానము కూడా నిర్వహిస్తున్నామని కావున భక్తులందరు శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొని, వారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *