Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (10.03.19): శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

శిల్పారామం ఆంఫీథియేటర్ లో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.

మొదటగా శ్రీమతి అనుశ్రీ కృష్ణణ్ తన భరతనాట్య ప్రదర్శనలో భాగంగా అలరిపు, పదం, జావళి, కీర్తన, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.

శ్రీ సాయి నటరాజ అకాడమి డా. రమాదేవి తన శిష్యబృదంచే ” కూచిపూడి నృత్య సంధ్య ” కార్యక్రమాన్ని ప్రదర్శించారు. మనసావాచ, మండోధరి శపడ శబ్దం, శృంగార లహరి. జావళి, పడవర్ణం, హిరణ్మయం లక్ష్యం అంశాలను డా. రమాదేవి, రాజేశ్వరి, అధిర, సరళ, మెఘన, శ్రీయ, శ్రీనిలు ప్రదర్శించారు.

 

ముఖ్య అతిధులుగా భాగవతుల సీతారాం, శ్రీమతి సరళ కుమారి, ప్రముఖ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి విచ్చేసి కళాకారులను అభినందించారు.

 

resized__MG_9594 resized__MG_9601 resized__MG_9605 resized__MG_9609 resized__MG_9615 resized_Dr. Ramadevi resized_IMG_1005 resized_IMG_1010 resized_IMG_1014 resized_Smt. Anusree Krishnan Shilparamam 10.03.19 - 24x7onlinenews.com
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *