Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (22.04.19): ఈనెల 25న శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయగానసభలో ” గురు వందనం ” అభినందన సభ

ఈనెల 25న శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయగానసభలో ” గురు వందనం ” అభినందన సభ

శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి, శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త నిర్వహణలో ఈ నెల తేదీ: 25-ఏప్రిల్-2019 (గురువారం)న ” గురు వందనం ” అభినందన సభ. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సినీ సంగీత నాట్య విభావరి నిర్వహించనున్నామని శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. జయశ్రీ శర్మ వురుమడ్ల తెలిపారు.

తేదీ: 25-ఏప్రిల్-2019 (గురువారం)

వేదిక:
కళా సుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయగానసభ
చిక్కడపల్లి, హైదరాబాద్
సా. గం. 5.00 లకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *