Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

24x7onlinenews.com (Madhapur, 07.07.19): శిల్పారామంలో ఘనంగా ముగిసిన రెండులోజుల ” బొంగొ మేళ 2019 “

(Shilparamam, Madhapur, 07.07.19)

శిల్పారామంలో ఘనంగా ముగిసిన రెండులోజుల ” బొంగొ మేళ 2019 “

శిల్పారామం మరియు సూర్-ఓ-ధ్వని సంయుక్త నిర్వహణలో జరిగిన రెండు రోజుల ” బొంగొ మేళ 2019 ” ఈ రోజు ఘనంగా ముగిసింది.

రెండవ రోజు బొంగొ మేళ 2019 లో బెంగాళీలు అధిక సంఖ్యలో విచ్చేసి ఉత్సవంలో ఎంతో సందడిగా, ఆనందంగా పాలుపంచుకున్నారు.

ప్రత్యేకంగా మహిళలకు బెంగాలీ కాటన్ చీరలు, లేనిల్ చీరలు, జ్యూవెలరీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే బెంగాల్ కి పెట్టింది పేరైన పలు రకాల పేరు ” స్వీట్స్” – రసగుల్ల, ల్యాంగచ, సౌందీష్, జనాడార్, చమ్ చమ్, ఖాశకధమ్ మొదలైన స్వీట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

బెంగాలీ సంగీత్, నృత్యాలు, పాటలు, బెంగాలీ బ్యాండ్ మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *