Top Bar Ad

Breaking News

24x7onlinenews.com: డా. సి. నారాయణ రెడ్డి 88వ జయంతి సందర్బంగా ఈ నెల 16న త్యాగరాయగానసభలో “రసమయి” ఆధ్వర్యంలో ” సినారే సాంస్కృతిక సమర్పణ మహోత్సవం “

డా. సి. నారాయణ రెడ్డి 88వ జయంతి సందర్బంగా ఈ నెల 16న త్యాగరాయగానసభలో “రసమయి” ఆధ్వర్యంలో ” సినారే సాంస్కృతిక సమర్పణ మహోత్సవం “

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ గౌరవ స్వీకర్త డా. సి. నారాయణ రెడ్డి 88వ జయంతి సందర్బంగా ఈ నెల 16న (మంగళవారం, సాయంత్రం 6.00 గం. లకు) త్యాగరాయగానసభలో “రసమయి” ఆధ్వర్యంలో ” సినారే సాంస్కృతిక సమర్పణ మహోత్సవం “. మహాకవులు డా. సి. నారాయణ రెడ్డి అభిమానులకు, ఆత్మీయులకు, సాహితి ప్రియులకు మా ఆహ్వానమని రసమయి వ్యవస్థాపకులు, అధ్యక్షులు డా. ఎం.కె. రాము తెలిపారు.

విచ్చేయు అతిధులు:

ముఖ్య అతిధి: డా. కె. రోశయ్య – తమిళనాడు రాష్ట్ర పూర్వ గవర్నర్

సన్మానకర్త: డా. సముద్రాల వేణుగోపాలచారి – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, ఢిల్లీ

సభాధ్యక్షులు: జస్టిస్ పి. చంద్రకుమార్ – విశ్రాంత హైకోర్టు జడ్జి

జ్యోతి ప్రకాశనం: శ్రీమతి డి.కె. అరుణ – పూర్వ సమాచార పౌరసంబంధాల శాఖ మాత్యులు

విశిష్ట అతిధులు:
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి – అధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషద్
సాహితీసుధానిధి, రుబాయా కవిసమ్రాట్ డా. తిరుమల శ్రీనివాసాచార్య
డా. ఆమంగి వేణుగోపాల్ గారు – ప్రముఖ రచయత, సాహితీ విమర్శకులు

ప్రముఖకవి, విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య జి. చెన్నకేశవ రెడ్డికి సినారె సాహితీ పురస్కార ప్రదానం

సాంస్కృతిక కార్యక్రమం – డా. ఎం.కె. రాము రచించిన నృత్యగీతం ” అదిగో ఆ మహాకవే నారాయణరెడ్డి ”
నృత్య దర్శకత్వం: శ్రీమతి ముసునూరి ఇందిర
నర్తకీమణులు: డి. సాత్విక, కె. కావ్యశ్రీ, టి. యీక్తా రెడ్డి, పి. ప్రణతి, ఎస్. మౌనిక, వి. మేఘన, ఏ. హర్షిత, ఆర్ లయశ్రీ

డా. సి. నారాయణరెడ్డి రచించిన చలన చిత్ర గీతాలు

చరణకింకిణులు సరిలేరునీకెవ్వరూ నృత్యాలు: కుమారి క్రాంతి నారాయణ్, శ్రీ కేదార్నాథ్

జోహారు శిఖిపింఛమౌళి నృత్యం: కుమారి మైత్రేయి

వేదిక:

తేదీ: ఈ నెల జులై తేదీ 16న, గళవారం, సాయంత్రం 6.00 గం. లకు
శ్రీ త్యాగరాయగానసభ
చిక్కడపల్లి, హైదరాబాద్
డా. ఎం.కె. రాము
వ్యవస్థాపక అద్యక్షులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *