ఉజ్వల ప్రస్థానం, బంగారుబాట పుస్తకాల రచయిత గటిక విజయ్ కుమార్ ను అభినందించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
Contents
ఉజ్వల ప్రస్థానం, బంగారుబాట పుస్తకాల రచయిత గటిక విజయ్ కుమార్ ను అభినందించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉజ్వల ప్రస్థానం, బంగారుబాట పుస్తకాల రచయిత గటిక విజయ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ పుస్తకాల పాత్రులను విజయ్ కుమార్ సీఎం కెసిఆర్ కు ప్రగతిభవన్ లో అందించారు.తెలంగాణ చరిత్రకు సంబందించిన క్రమ పద్దతిని, తెలంగాణ ఉద్యమ ఘట్టాలను, తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఉజ్వల ప్రస్థానంలో చక్కగా వివరించారని సీఎం అన్నారు. “పుస్తకావిష్కరణ చాలా బాగా జరిగింది. పుస్తకాలూ బాగా వచ్చాయి. అభినందనలు అని సీఎం అన్నారు.ఈ సందర్బంగా విజయ్ కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఉజ్వల ప్రస్థానం, బంగారుబాట పుస్తకాల రచయిత గటిక విజయ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ పుస్తకాల పాత్రులను విజయ్ కుమార్ సీఎం కెసిఆర్ కు ప్రగతిభవన్ లో అందించారు.
తెలంగాణ చరిత్రకు సంబందించిన క్రమ పద్దతిని, తెలంగాణ ఉద్యమ ఘట్టాలను, తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఉజ్వల ప్రస్థానంలో చక్కగా వివరించారని సీఎం అన్నారు. “పుస్తకావిష్కరణ చాలా బాగా జరిగింది. పుస్తకాలూ బాగా వచ్చాయి. అభినందనలు అని సీఎం అన్నారు.
ఈ సందర్బంగా విజయ్ కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.