Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (21.04.19): శిల్పారామంలో ఆకట్టుకున్న ”స్వర భారతి” ఇన్స్టిట్యూషన్ సాంస్కృతిక ప్రదర్శనలు

శిల్పారామంలో ఆకట్టుకున్న “స్వర భారతి” ఇన్స్టిట్యూషన్ సాంస్కృతిక ప్రదర్శనలు

శిల్పారామం ఆంఫి థియేటర్ లో “స్వర భారతి” ఇన్స్టిట్యూషన్ వారు ప్రదర్శించిన కర్ణాటక గాత్ర కచేరి, మృదంగం, వీణ, ఫ్లూట్, వయోలిన్, కీబోర్డ్, గిటార్, కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

డా. కళా కృష్ణ , డా. సురేష్ కుమార్, సినీ రచయిత, డైరెక్టర్ విచ్చేసి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. దాదాపు అన్ని విభాగాలలో కలుపుకొని 200 మంది శిష్యులు తమ ప్రదర్శనలు వివిధ అంశాలలో ఇచ్చారు.

resized_NSTA6285 resized_NSTA6300 resized_NSTA6306 resized_NSTA6357 resized_NSTA6366 resized_NSTA6382 resized_NSTA6392 resized_NSTA6396 Shilparamam 21.04.19 24x7onlinenews
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *