శిల్పారామం హైదరాబాద్ మరియు భావమ్ నృత్యాలయ సంయుక్త నిర్వహణలో అమితంగా ఆకట్టుకున్న ” ప్రమోదం ” భరతనాట్యం డాన్స్ రిసైటల్
Contents
శిల్పారామం హైదరాబాద్ మరియు భావమ్ నృత్యాలయ సంయుక్త నిర్వహణలో అమితంగా ఆకట్టుకున్న ” ప్రమోదం ” భరతనాట్యం డాన్స్ రిసైటల్శిల్పారామం హైదరాబాద్ మరియు భావమ్ నృత్యాలయ సంయుక్త నిర్వహణలో ” ప్రమోదం ” భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించారు.గురువు శ్రీమతి భవాని అనన్తరామన్ పర్యవేక్షణలో శ్రీమతి అనిత రాజగోపాలన్ మరియు శ్రీమతి దీప భరత్ శిష్యబృందం భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. మల్లారి, నటేశ కాతం, అలరిపు, జతిస్వరం శబ్దం, వర్ణం, భావయామి రఘురామం, థిల్లాన అంశాలను సాత్విక, అనన్య, అనుష్క, కీర్తి, అవంతి, భావన, సుప్రియలు ప్రదర్శించి మెప్పించారు.
శిల్పారామం హైదరాబాద్ మరియు భావమ్ నృత్యాలయ సంయుక్త నిర్వహణలో ” ప్రమోదం ” భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించారు.
గురువు శ్రీమతి భవాని అనన్తరామన్ పర్యవేక్షణలో శ్రీమతి అనిత రాజగోపాలన్ మరియు శ్రీమతి దీప భరత్ శిష్యబృందం భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. మల్లారి, నటేశ కాతం, అలరిపు, జతిస్వరం శబ్దం, వర్ణం, భావయామి రఘురామం, థిల్లాన అంశాలను సాత్విక, అనన్య, అనుష్క, కీర్తి, అవంతి, భావన, సుప్రియలు ప్రదర్శించి మెప్పించారు.