రాధా నృత్య నిలయం నేతృత్వంలో అలరించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు
Contents
రాధా నృత్య నిలయం నేతృత్వంలో అలరించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు ఉప్పల్ శిల్పారామం: వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామం అంఫి థియేటర్ లో శ్రీమతి రాధా మోహన్ నేతృత్వంలో రాధా నృత్య నిలయం శిష్యుల భరతనాట్య నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.భరతనాట్య ప్రదర్శనలో భాగంగా పుష్పాంజలి, పంఛామూర్తి కాతం, అలీపూయుట్టే, సాయి స్మరణం, శ్రీ రామ నీనామమేమిరుచిరా, ఆధ్యాత్మ రామాయణ కీర్తన. థిల్లాన అంశాలను అఖిల, వైష్ణవి, విభూతి, విధూషి, రితిక, వాసవిప్రియ, రేవశ్రీ, శరణ్య, సాయి నక్షత్ర మొదలైన కళాకారులు ప్రదర్శించారు.
సందర్శకులు సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా పోట్రైట్ ఆర్టిస్ట్ వద్ద బొమ్మలను వేయించుకున్నారు. ఆషాఢమాసం కాబట్టి మహిళలు గోరింటాకు పెట్టించుకున్నారు. చేనేత హస్తకళల స్టాల్ల్స్ లో షాపింగ్ చేసిన మహిళలు, సందర్శకులు ఆనందం వ్యక్తం చేసారు.
ఉప్పల్ శిల్పారామం: వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామం అంఫి థియేటర్ లో శ్రీమతి రాధా మోహన్ నేతృత్వంలో రాధా నృత్య నిలయం శిష్యుల భరతనాట్య నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
భరతనాట్య ప్రదర్శనలో భాగంగా పుష్పాంజలి, పంఛామూర్తి కాతం, అలీపూయుట్టే, సాయి స్మరణం, శ్రీ రామ నీనామమేమిరుచిరా, ఆధ్యాత్మ రామాయణ కీర్తన. థిల్లాన అంశాలను అఖిల, వైష్ణవి, విభూతి, విధూషి, రితిక, వాసవిప్రియ, రేవశ్రీ, శరణ్య, సాయి నక్షత్ర మొదలైన కళాకారులు ప్రదర్శించారు.