Top Bar Ad

Breaking News

24x7onlinenews.com (14.04.19): శిల్పారామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ” రామాయణ గానం అమృత పానం ” కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి

శిల్పారామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని “రామాయణ గానం అమృత పానం” కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి

శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని పద్మవిభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కుమార్తె శ్రీమతి చావలి బాల త్రిపుర సుందరి శిష్య బృందంచే ” రామాయణ గానం అమృత పానం ” కూచిపూడి నృత్య శైలిలో ఆ శ్రీరాముడిపై చేసిన కీర్తనలు పాటలను ప్రదర్శించారు.

కళాకారులు వైష్ణవి, భువన, సహన, వెంకట్, ప్రియహాసిని, సుప్రీత, ఇషిత, యజ్ఞ, సంజన, శ్రియ, అనురితలు ప్రదర్శించి మెప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *