Top Bar Ad

Breaking News

(24X7onlinenews.com 13.07.19): MADHAPUR Shilparamam – మాదాపూర్ శిల్పారామం: టెక్సాస్ (టెక్సాస్, USA) ” సాయి నృత్య అకాడమి డాన్స్ స్కూల్ “, యడ్లపాటి శ్రీదేవి అద్వ్యరంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామం: టెక్సాస్ (టెక్సాస్, USA) ” సాయి నృత్య అకాడమి డాన్స్ స్కూల్ “, యడ్లపాటి శ్రీదేవి అద్వ్యరంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం మాదాపూర్ అంఫిథియేటర్ లో ఒడిస్సి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

కొలకత్తా ఒడిస్సి కళాకారిణి కుమారి శ్రీరాధాపాల్ ఒడిస్సి నృత్య ప్రదర్శనలో భాగంగా ఇశావాస్యపనిషద్ నుండి తీసుకున్న ఈసావాస్యమ్ అంశాన్ని మరియు మహాకాళి అంశాలను ప్రదర్శించారు.

టెక్సాస్ (టెక్సాస్, USA), యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాలో నివాసం ఏర్పరచుకొని ” సాయి నృత్య అకాడమి డాన్స్ స్కూల్ “ని స్థాపించి ఎందరో ఔత్సాహికులకు కూచిపూడిలో నృత్య శిక్షణ ఇస్తున్న యడ్లపాటి శ్రీదేవి అక్కడి శిష్యులను తీసుకోని వచ్చి శిల్పారామంలో ప్రదర్శన ఇచ్చారు.

కుమారి రిశరాగి, వసుందర జాలిగమ, జాహ్నవి యడ్లపాటి ప్రదర్శించిన అంశాలు బ్రహ్మాంజలి, రామాయణ శబ్దం, రుద్రునిలీల, కొలువైతివారంగశాయి, ఇదిగో భద్రాద్రి, బృందావని థిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

resized by 50% 13-07-2019 18:46:48
resized by 50% 13-07-2019 18:46:43
resized by 50% 13-07-2019 18:46:45
resized by 50% 13-07-2019 18:46:46
resized by 50% 13-07-2019 18:46:47

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *