పాత్రికేయులు, కళావైభవం.కామ్ (www.kalavaibhavam.com) / www.24x7onlinenews.com వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం
బుధవారం (27-DEC-18): తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో శ్రీ వాణి మ్యూజిక్ అకాడమి మరియు భద్రాచల రామగాన సమితి ఆధ్వర్యంలో, ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత కళారత్న యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో బుధవారం (27-DEC-18) తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన “హరినామ సంకీర్తన ” కార్యక్రమంలో పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం.