Top Bar Ad

Breaking News

24x7onlinenews.com: యాదాద్రిలో మహా సుదర్శన యాగం; ఆశ్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆశీర్వదించిన చిన్నజీయర్ స్వామి

యాదాద్రిలో త్వరలో మహా సుదర్శనయాగాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. మంగళవారం ముచ్చింతల్‌లో ఆశ్రమానికి వెళ్లి త్రిదండి చినజీయర్‌స్వామితో ఈ యాగం నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను చినజీయర్‌స్వామి ఆశీర్వదించారు. శాలువాతో సత్కరించి, రామానుజులవారి విగ్రహాన్ని బహూకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *