తెలంగాణ రుబాయిలు – రెండో భాగం – డా. ఏనుగు నరసింహారెడ్డి
Telangana Rubayilu Part-II by Dr. Anugu Narasimha Reddy
Contents
డా. ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలంగాణ రుబాయీలను మనోహరంగా స్వరకల్పన చేసి పాడిన ప్రసిద్ధ గాయనీ గాయకులు పద్మవతి దక్షిణామూర్తి గారలు. దానికి చక్కటి దృశ్యరూపం జతచేసినవారు నర్రా వేణుగోపాలరెడ్డి.
తెలంగాణ రుబాయిల దృశ్యరూపం మొదటి భాగాన్ని ఆదరించిన మిత్రులకు ఏనుగు నరసింహారెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రెండో భాగాన్ని కూడా వాళ్ళే సిద్ధం చేసారు. ఇప్పుడు దాన్ని యూట్యూబులో అందుబాటులో ఉంచారు.
తెలంగాణ రుబాయీలు అని తెలుగులో కాని ఇంగ్లీషులో కాని టైప్ చూసి చూడొచ్చు.అభిప్రాయాలు పెట్టొచ్చు. ఈ కింది లింక్ క్లిక్ చేసి చుడండి. తొందరలో తెలంగాణ రుబాయిలు పుస్తకం రానుంది. – ఏనుగు నరసింహారెడ్డి, 8978869183
(Courtesy: Dr. Anugu Narasimha Reddy, Secretary Telangana Sahitya Academy)