రోడ్లు జాతీయ రహదారులఫై సమీక్ష
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రం నుండి సాధించుకున్న రోడ్లు జాతీయ రహదారుల ప్రాధికర సంస్థ ద్వారా చేపట్టిన పనులను మంత్రి తుమ్మల. సమీక్షించారు
ఈ రోజు 15-02-2018 ఉదయం గం.10.30.లకు ఇంజనీర్-ఇన్-చీఫ్ (R&B) కార్యాలయం లో జరిగిన సమీక్షా సమావేశంలో శ్రీ గణపతి రెడ్డి, ఇ-ఇన్-సి, NHAI అధికారులు మరియు ఇతర రాష్ట్ర NH అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల పనులు, ఇతర భవనముల నిర్మాణాల పనులన్నింటిని ఒక్కొక్క దానిని వివరం గా సమీక్షించారు.
•
ప్రతిపాదించిన జాతీయ రహదారుల అభివృధి పనులకు ‘సవివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టులు’ తయారీ, ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న జాతీయ రహదారుల ప్రస్తుత స్తితి, ఇప్పటి వరకు అయిన పురోగతి, ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు