ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల నుంచి ఉత్తమ అద్యాపకులుగా 5 మందికి పురస్కారం: మామిడి హరికృష్ణ
సెప్టెంబర్ 5 ఉపాద్యాయుల దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పని చేస్తున్న ఉత్తమ సంగీత, నృత్య ఆద్యాపకులకు పురస్కారాన్ని రేపు రవీంధ్రభారతిలో అందించనున్నారు.
1) శ్రీ షబ్బీర్ నిసార్ – తబలా – శ్రీ త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, రామకోఠి – 9866290610.
2) శ్రీ పి.ఆర్.సి. శర్మ – మృదంగంస – శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, సికింద్రాబాద్ – 9866226383.
3) శ్రీ పి. రవీంద్ర రాజు – కథక్ నృత్యం – శ్రీ త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, రామకోఠి – 9849297679.
4) శ్రీ ముకుంద్ లాల్ యాదవ్ – తబలా – శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, సికింద్రాబాద్ – 9703703575
5) శ్రీమతి ఎం. సరిత – కర్నాటిక్ ఓకల్ – శ్రీ త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, రామకోఠి – 9704687023.