ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన – మామిడి హరికృష్ణ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో 2017–18 విద్యా సంవత్సరానికి వివిధ సర్టిఫికేట్/డిప్లొమా కోర్సులకుగాను (వీణ, హిందూస్థానీ వొకల్, కర్ణాటిక్ వొకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం, కథక్ నృత్యం, సితార్, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ఫ్లూట్) అడ్మిషన్లను కోరుతున్నారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇందులో చేరటానికికనీస వయస్సు 10 సంIIలు. పూర్తి వివరాల కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లను సంప్రదించవచ్చు.
కళాశాలలు/పాఠశాలలు – కోర్సుల వివరాలు
1) శ్రీ త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: రామకోఠి, హైదరాబాద్. ఫోన్:040-24758090.
కోర్సులు: వీణ, హిందూస్థానీ వొకల్, కర్ణాటిక్ వొకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం, కథక్ నృత్యం, సితార్, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ఫ్లూట్.
2) శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: సికింద్రాబాద్. ఫోన్:040-27801788.
కోర్సులు: వీణ, హిందూస్థానీ వొకల్, కర్ణాటిక్ వొకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యం, సితార్, మృదంగం, తబలా.
3) అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: గుడిమల్కాపూర్, ఓల్డ్ సిటి, హైదరాబాద్. ఫోన్: 040-23523850.
కోర్సులు: హిందూస్థానీ వొకల్, కర్ణాటిక్ వొకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యం, మృదంగం.
4) విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: వరంగల్. ఫోన్: 0870-2426228.
కోర్సులు: హిందూస్థానీ వొకల్, కర్ణాటిక్ వొకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యం, సితార్, తబలా.
5) శ్రీ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల: నిజామాబాద్. ఫోన్: 0846-2240389.
కోర్సులు: హిందూస్థానీ వొకల్, కర్ణాటిక్ వొకల్, పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యం, తబలా.
6) ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: మంథని, కరీంనగర్. ఫోన్: 08729-259090.
కోర్సులు: పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యం, మృదంగం.
ఫీజుల వివరాలు:
సర్టిఫికేట్ కోర్సు : రూ. 500/-
డిప్లొమా కోర్సు : రూ. 800/-
దరఖాస్తు ఫారం : రూ. 25/-
ప్రవేశ రుసుం : రూ. 500/-
దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూలై 2018
రూ. 20/- అపరాద రుసుంతో చివరి తేదీ: 10 ఆగస్టు 2018
రూ. 50/- అపరాద రుసుంతో చివరి తేదీ: 31 ఆగస్టు 2018