తెలంగాణభవన్‌లో ఈ రోజు టీఆర్ఎస్వీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హాజరయ్యారు. భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ విద్యార్థి విభాగానికి పలు సూచనలు చేశారు. సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణ, డిసెంబర్లో భారీ బహిరంగసభ నిర్వహణపై తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.