తీయనైన తెలుగు తెలంగాణ తెలుగు
ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన తీయనైన తెలుగు తెలంగాణ తెలుగు ఉగాది బుక్ లెట్ ను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లా పౌర సంబంధాల అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆవిష్కరించారు.
Contents
తీయనైన తెలుగు తెలంగాణ తెలుగుఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన తీయనైన తెలుగు తెలంగాణ తెలుగు ఉగాది బుక్ లెట్ ను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లా పౌర సంబంధాల అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆవిష్కరించారు.