చంచల్గూడ జైలులో దీపావళి సందర్భంగా ప్రముఖ సినీనటుడు “ముద్దమందారం” హీరో ప్రదీప్ ఆధ్వర్యంలో ఖైదీలతో కలసి దీపావళి వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు మిమిక్రీ శ్రీనివాస్ , పేరడీ గురుస్వామి ,హాస్య నటుడు జె.వి ,ఆస స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు ఆకుల సోనియా ,బత్తిని వినయ్ కుమార్ జైలు ఉన్నతఅధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.