యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తన సోదరి లీలమ్మ భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు అర్పించారు .
సోదరి మరణవార్త తెలిసి ఢిల్లీ నుండి వెంటనే హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి అల్వాల్ లో సోదరి అంత్య క్రియలకు హాజరయ్యారు . సోదరి పార్ధీవదేహం వద్ద కేసీఆర్ కంటతడి పెట్టారు.