Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

సుభాషణ్ రెడ్డి  మరణం పట్ల దత్తాత్రేయ సంతాపం

సుభాషణ్ రెడ్డి  మరణం పట్ల దత్తాత్రేయ సంతాపం

హైదరాబాద్ మే 1: జస్టిస్ సుభాషణ్ రెడ్డి  మరణం పట్ల ఎంపి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు. అవంతినగర్‌లోని ఆయన నివాసానికివెళ్లి సుభాషణ్ రెడ్డి  భౌతిక కాయం ఫై పుష్ప గుచ్చం ఉంచి నివాళ్ళు  అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *