Top Bar Ad

Breaking News

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులు

శ్రీవారి దర్శనార్థం సాయంత్రం తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ దంపతులు తిరుమల పద్మావతి అతిథిగృహం కు చేరుకోగా వీరికి టీ.టీ.డీ.జే. ఈ.ఓ. శ్రీనివాసరాజు, తదితరులు  పుష్ప గుచ్చాలు తో స్వాగతం పలికారు… ఆదివారం రాత్రి తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.

_DSC0613 _DSC0614 _DSC0626 _DSC0631 _DSC0653 _DSC0658 _DSC0668
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *