Top Bar Ad

Breaking News

శిల్పారామం: అలరించిన భరతనాట్యం, కథక్ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు 29-July-2017

శిల్పారామం: అలరించిన భరతనాట్యం, కథక్ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, కథక్ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

బెంగళూరు కళాకారిణి కుమారి ఐశ్వర్య రామన్ గారు తన భరతనాట్య ప్రదర్శనలో, పుష్పాంజలి, మయూర అలరిపు, శ్రీమన్నారాయణ, అన్నమాచార్య కీర్తన, శ్రీవల్లి, మధురాష్టకం అంశాలను ప్రదర్శించారు.

హైదరాబాద్ కథక్ కళాకారిణి శ్రీమతి మితా వినయ్ గారు తన ప్రదర్శనలో, శివ స్తుతి, తీన్ తాళ్, అష్టపది అంశాలను ప్రదర్శించారు.

హైదరాబాద్ కూచిపూడి కళాకారులు శ్రీ శరత్ కుమార్ మరియు కుమారి హారతి బృందం గణేశ వందన, జేం జేం తనన, తులసీదాసు భజన, జతి స్వరం, ఆనంద తాండవం, హనుమాన్ చాలీసా, కొలువైతివా రంగశాయి, ముద్దుగారె యశోద, థిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *