24X7 News Bhakthi | Devotional News - భక్తి సమాచారం బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ ను ఆహ్వానించిన జగన్ September 23, 2019September 24, 2019 admin 76 Views 0 Comments బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ ను ఆహ్వానించిన జగన్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజేశారు.