Top Bar Ad

Breaking News

తెలంగాణ శాసనసభలో ఘనంగా భారతదేశ 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

తెలంగాణ శాసనసభలో ఘనంగా భారతదేశ 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పొచారం

పాల్గొన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, మాజి డిప్యూటీ స్పీకర్ (శాసనసభ్యురాలు) పద్మా దేవెందర్ రెడ్డి, పలువురు MLA లు, MLC లు, అసెంబ్లీ కార్యదర్శి డా. నరసింహా చార్యులు,  అసెంబ్లీ సిబ్బంది.

మొదట అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, డా. బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి, తదుపరి జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్.

9a13f56b-df7e-408c-b1da-1a1f12c9ff56 3863ba78-384a-4e00-a91c-ae55f73248e3 337356c9-398e-4bb5-9581-e168ef996438 DSC_8870 DSC_8880 DSC_8883 DSC_8889 DSC_8890 DSC_8894 DSC_8897 DSC_8899 DSC_8902 DSC_8906 DSC_8908 DSC_8917 DSC_8918 DSC_8920 DSC_8923 DSC_8926 DSC_8929 ef15720d-e980-46bf-8677-f29f0285575b fb501186-737e-415a-93be-6504c35c8ce9
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *