Top Bar Ad

Breaking News

చంచల్‌గూడ జైలులో దీపావళి సందర్భంగా ప్రముఖ సినీనటుడు “ముద్దమందారం” హీరో ప్రదీప్ ఆధ్వర్యంలో ఖైదీలతో కలసి వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు

చంచల్‌గూడ జైలులో దీపావళి సందర్భంగా ప్రముఖ సినీనటుడు “ముద్దమందారం” హీరో ప్రదీప్ ఆధ్వర్యంలో ఖైదీలతో కలసి దీపావళి వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు మిమిక్రీ శ్రీనివాస్ , పేరడీ గురుస్వామి ,హాస్య నటుడు జె.వి ,ఆస స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు ఆకుల సోనియా ,బత్తిని వినయ్ కుమార్ జైలు ఉన్నతఅధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *