Top Bar Ad

Breaking News

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణ

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనానికి, మొక్కులు తీర్చుకొనేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణ.

36274411_2119990551615283_3961258791051198464_n 36284758_2119990274948644_5186615481745801216_n 36318524_2119990384948633_6313876420774854656_n 36340031_2119990454948626_7483328202237018112_n
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *