Top Bar Ad

Breaking News

కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేకానంద గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం కెసిఆర్

కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ వివేకానంద గౌడ్ నివాసానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెళ్లారు. ఇటీవలే వివేకానంద గౌడ్ తల్లి కన్నుమూసారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్ర పటానికి పుష్పమాల వేసి సీఎం నివాళులర్పించారు.

22815531_698208297050692_6465976056429049334_n 22851943_698208290384026_3097898592459033736_n 23130686_698208300384025_7913877129244563317_n
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *